ప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేశారు ఏడో తరగతి విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో కొందరు పాముతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది.

ఏడో తరగతి విద్యార్థులు పాఠశాలలో బయటకి వచ్చి ఆడుకుంటుండగా పాము కనిపించింది. ఒక ప్లాస్టిక్ డబ్బాలో పామును బంధించి దాంతో ఆడుకున్నారు. ఇది చూసిన స్థానికులు ఆందోళన చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టమాట పంటకు నిప్పు పెట్టిన రైతులు..ధర లేకపోవడంతో తగలబెట్టిన రైతులు, మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘటన..వీడియో ఇదిగో 

Student play with snake at govt school

ప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేసిన ఏడో తరగతి విద్యార్థులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)