Sangareddy: సంగారెడ్డి జిల్లా అంగన్‌వాడీ స్కూల్‌లో విద్యార్థులకు గాయాలు.. స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఉడిపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్(Anganwadi school) బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఊడి పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్(Anganwadi school) బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఊడి పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు(Students Injured) అవ్వడంతో చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అభిలాస్, మోనిక, హారిక అంకిత అనే విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి(MLA Sanjeev Reddy) అశుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్ల లకు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఇక హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ ఘటనపై కృష్ణ.. లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కోర్టు 6 రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. కృష్ణను ముగ్గురు నిందితులు పట్టుకుని కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. దారుణం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని దారిన పోతున్న యువకుడిని మద్యం మత్తులో చితకబాదిన ముగ్గురు యువకులు, ఆరు రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు
Students Injured as Slab of Anganwadi School Building Collapses in Narayankhed
బ్రేకింగ్
సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఊడి పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు..
4 విద్యార్థులకు తీవ్ర గాయాలు అవ్వడంతో చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు..
గాయాలైన విద్యార్థులు అభిలాస్,… pic.twitter.com/fqsqXDUIdf
— Telangana Awaaz (@telanganaawaaz) January 24, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

