రూ. 5 వేల రూపాయలు అప్పు తీసుకున్న ఆటో డ్రైవర్ మీద వ్యాపారి దాడి చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉండే బాలయ్య అనే ఆటో డ్రైవర్ మ్యతరి రవి అనే వడ్డీ వ్యాపారి వద్ద 5 వేలు అప్పుగా తీసుకొని సగం డబ్బులు చెల్లించాడు. మిగతా సగం డబ్బులు చెల్లించలేదని ఇంటికి వెళ్లి తన కొడుకుతో వీడియో తీయిస్తూ విచక్షణారహితంగా దాడి చేశాడు.దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు వడ్డివ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోలీ రోజు తీవ్ర విషాదం, వార్దా నదిలో ఈతకు వెల్లి నలుగురు యువకులు మృతి, డెడ్ బాడీలను వెలికి తీసిన జాలర్లు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)