లిక్కర్ సేల్స్‌లోనే కాదు మద్యం కోసం ఖర్చు చేసే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలిచింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికలో షాకింగ్ విషయం వెల్లడైంది. మద్యం కోసం వార్షిక తలసరి ఖర్చు రూ,1623గా ఉండగా బెంగాల్‌లో కేవలం రూ.4 మాత్రమేనన్నారు. కరోనా సమయంలో తెలంగాణలో మరింత ఎక్కువ ఖచ్చు అయిందని సర్వే వెల్లడించింది. హైడ్రాకు మరోసారి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వార్నింగ్, అవసరమైతే నన్ను కాల్చండి..ఫాతిమా కాలేజీని కూల్చొద్దు...వీడియో వైరల్
Here's Tweet:
#Telangana---
With each citizen spending an average of Rs 1,623 on alcohol per annum, #Telangana has emerged as the state with the highest per capita annual expenditure on alcoholic beverages in the nation.
This is the highest number in India, with #AndhraPradesh coming in… pic.twitter.com/RzGExyvvFe
— NewsMeter (@NewsMeter_In) August 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)