Akbaruddin Owaisi On Hydra: హైడ్రాకు మరోసారి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వార్నింగ్, అవసరమైతే నన్ను కాల్చండి..ఫాతిమా కాలేజీని కూల్చొద్దు...వీడియో వైరల్

హైడ్రాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. నన్ను కాల్చినా పర్వాలేదు.. నా కాలేజీని కూల్చొద్దు అన్నారు. పాతబస్తీ సల్కం చెరువు ఆక్రమించి ఫాతిమా కాలేజీ కట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి.

Akbaruddin Owaisi On Hydra: హైడ్రాకు మరోసారి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వార్నింగ్, అవసరమైతే నన్ను కాల్చండి..ఫాతిమా కాలేజీని కూల్చొద్దు...వీడియో వైరల్
Students to stop Hydra Says MIM MLA Akbaruddin Owaisi, Akbaruddin warning to Hydra

హైడ్రాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. నన్ను కాల్చినా పర్వాలేదు.. నా కాలేజీని కూల్చొద్దు అన్నారు. పాతబస్తీ సల్కం చెరువు ఆక్రమించి ఫాతిమా కాలేజీ కట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా ఇప్పటికే హైడ్రాను హెచ్చరించారు అక్బర్. తాజాగా తన ఫాతిమా కాలేజీ జోలికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు హైడ్రా చేస్తుంది మంచి పనే, నిబంధనల ప్రకారమే నిర్మాణం,కేటీఆర్‌కు ఏం తెలియదు, అక్రమమైతే కూల్చాలన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 27, 2024 12:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).