ఖమ్మం లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, అలాగే మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవితే మరోసారి పోటీ చేస్తారని తెలుస్తోంది. సోమవారం ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ముఖ్యనేతల భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది.అలాగే కరీంనగర్‌ నుంచి వినోద్‌, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ పోటీ చేస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. త్వరలో వీళ్ల పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)