Telangana: మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేఖంగా 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి ఇంట్లో భేటీ, మా నియోజకవర్గ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలు మండిపాటు
ఈ రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డి తన ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఇతరులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు
ఈ రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డి తన ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఇతరులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. మంత్రి (మల్లారెడ్డి) ఎమ్మెల్యేలందరినీ విశ్వాసంలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన మేడ్చల్ జిల్లాలోని ఒక్క నియోజకవర్గానికి మాత్రమే మంత్రి కాదు. మా కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.
Here's ANI Tweet
Hyderabad | Minister (Malla Reddy) should take all MLAs into confidence & take decisions. He’s not the minister for only one constituency of Medchal district. We will keep the matter in the notice of CM KCR till our workers get justice: BRS MLA Mynampally Hanumantha Rao pic.twitter.com/XJAHKSc4L8
— ANI (@ANI) December 19, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 19, 2022 09:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

