Telangana Horror: దారుణం, పుట్టింటికి వచ్చి గొడవ చేశాడని భర్తను కొట్టి చంపిన భార్య,ఆమె తరపు బంధువులు, వీడియో ఇదిగో..

సూర్యాపేట జిల్లా.. పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెంలో దారుణం చోటు చేసుకుంది. భర్త చిరంజీవిని భార్య అరుణ, బంధువులు కొట్టి చంపారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. దాంతో అరుణ పుట్టింట్లోనే ఉంటూ జీవనం సాగిస్తుంది.

Telangana Horror: దారుణం, పుట్టింటికి వచ్చి గొడవ చేశాడని భర్తను కొట్టి చంపిన భార్య,ఆమె తరపు బంధువులు, వీడియో ఇదిగో..
Telangana Horror: wife beat her husband to death Due to Family Issues in Suryapet

సూర్యాపేట జిల్లా.. పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెంలో దారుణం చోటు చేసుకుంది. భర్త చిరంజీవిని భార్య అరుణ, బంధువులు కొట్టి చంపారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. దాంతో అరుణ పుట్టింట్లోనే ఉంటూ జీవనం సాగిస్తుంది. నిన్న భార్య దగ్గరికి వచ్చి గొడవ చేసిన భర్త.. ఈ క్రమంలోనే భర్త చిరంజీవిని భార్య, ఆమె తరుపు బంధువులు కట్టేసి కొట్టినట్టుగా ఆరోపణలు.. దెబ్బలకు తాళలేక మృతి చెందిన చిరంజీవి. మదనపల్లెలో తండ్రిని చంపిన కూతురు కేసులో షాకింగ్ నిజాలు, ముగ్గురు యువకులతో ప్రేమాయణం నడిపి, చివరకు..

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 18, 2024 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).