Telangana MLC Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీలుగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం, ప్రకటించిన అసెంబ్లీ కార్యాలయం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

Telangana MLC Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీలుగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం, ప్రకటించిన అసెంబ్లీ కార్యాలయం
Mahesh Kumar Goud and Balmuri Venkat are unanimous as MLCs (Photo-X/Congress)

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అందుకోనున్నారు.

Here's Congress Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 22, 2024 07:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).