కేసీఆర్ మీద ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు... కానీ నేను ఒప్పుకోలేదు.తెలంగాణ సీఎంగా తాను రాజీనామా చేసి.. కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పాడు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని నన్ను కోరాడు. కేటీఆర్ ఏమైనా యువరాజా? ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యం అని చెప్పాను. ఆ తర్వాత కేసీఆర్ నా కళ్లలోకి చూసే ధైర్యం కూడా చేయలేదు. అప్పటి నుంచి కేసీఆర్ తనను కలవడం లేదు. అందుకే నేను తెలంగాణకు వచ్చినప్పుడల్లా.. కేసీఆర్ నన్ను కలిసే ధైర్యం చేయడం లేదు - నరేంద్ర మోడీ

KCR And Modi (Photo-File image)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)