ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జైనూర్ బాధిత మహిళ. గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందుతుండగా బాధితురాలికి అందించే వైద్యం, ఇతర సౌకర్యాల పై ప్రత్యేక శ్రద్ధ చూపారు మంత్రి సీతక్క.
డిశ్చార్జ్ సందర్భంగా మహిళకు నూతన వస్త్రాలు బహుకరించి కొంత నగదును అందజేశారు సీతక్క. బాధిత కుటుంబ సభ్యులు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.
Here's Video:
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జైనూర్ బాధిత మహిళ !
గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం.
బాధితురాలికి అందించే వైద్యం, ఇతర సౌకర్యాల పై ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రి సీతక్క.
డిశ్చార్జ్ సందర్భంగా మహిళకు నూతన వస్త్రాలు బహుకరించి కొంత నగదును అందజేసిన సీతక్క.
మంత్రి సీతక్కకు… pic.twitter.com/6w0ob83RTW
— BIG TV Breaking News (@bigtvtelugu) October 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)