Budvel Land Sale Notification Out: కోకాపేట రికార్డు బుద్వేల్ బద్దలు కొడుతుందా, ఎకరా కనీస ధర రూ. 20 కోట్లుగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్ - కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన తరుణంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని ద్వారా విక్రయించనున్నారు.

Budvel Land Sale Notification Out: కోకాపేట రికార్డు బుద్వేల్ బద్దలు కొడుతుందా, ఎకరా కనీస ధర రూ. 20 కోట్లుగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ జారీ
Telangana state government issued notification for sale of Budvel lands

హైదరాబాద్ - కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన తరుణంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని ద్వారా విక్రయించనున్నారు. ప్లాట్ల విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. బుద్వేల్ భూముల అమ్మకం కోసం ఈ నెల 10వ తేదీన ఈ -వేలం నిర్వహిస్తారు. బుద్వేల్ భూములకు ఎకరాకు 20 కోట్ల కనీస ధరను నిర్ణయించారు.

Telangana state government issued notification for sale of Budvel lands

Here's Update

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 04, 2023 10:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).