హైదరాబాద్(Hyderabad) మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ముత్వేల్లిగూడలో నలుగురు దొంగలు(Thieves) అర్థరాత్రి ఓ ఇంటి తాళం పగలకొట్టి లోపలికి దూరారు. అమెరికాలో ఉంటున్న యజమాని సీసీటీవీలో చూసి ప్రక్కనే ఉండే బందువును అలెర్ట్ చేశాడు.

గమనించిన దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. ఇద్దరు దొంగలు దొరకగా మరో ఇద్దరు పారిపోయారు. వారికి దేహశుద్ధి చేసి మేడిపల్లి పోలీసులకు అప్పగించిన కాలనీవాసులు.

విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టిన టీచర్..భూపాలపల్లి జిల్లా కస్తూర్బా స్కూల్‌లో ఘటన, విద్యార్థినుల చేతులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో

మరో ఘటనలో  విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు ఓ టీచర్. భూపాలపల్లి కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు టీచర్ . ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను కొట్టారు ఇంగ్లీష్ టీచర్ .

Thieves Create Chaos in Medchal  

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)