తెలంగాణలోని నల్గొండలో షాకింగ్ సంఘటన జరిగింది(Viral CCTV Footage). నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత మూడేళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే బాధిత కుటుంబం నివాసం ఉంటోంది(Nalgonda Kidnap News). ఆస్పత్రిలో ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిని ఓ దుండగుడు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లాడు.

పెంపుడు కుక్క మృతితో కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన వైనం, వీడియో ఇదిగో 

ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం సమయంలో బాలుడిని దుండగుడు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు. రెండు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

Three-Year-Old Boy Kidnapped Silently by Unknown Suspect

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)