ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరగనుండగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానుండగా సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు. నా కొడుకు చనిపోయాడు! నటి త్రిష ఎమోషనల్ పోస్ట్, ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదుగో..
tollywood celebrities to meet cm revanth reddy
హైదరాబాద్:
రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ..
రేపు ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం..
టాలీవుడ్ నుంచి హాజరుకానున్న చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు..
ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు…
— Telangana Awaaz (@telanganaawaaz) December 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)