Telangana Polls 2023: కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న రాజీనామాలు, తాజాగా పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా, ఆయన వెంటే నడిచిన 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు

టీపీసీసీ సెక్రటరీ, రాష్ట్ర నాయకుడు పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్లో ఆయనతో పాటు 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీకి అర్హుడు కాదని, ఆయనకు వత్తాసు పలుకుతున్న నేతలకే టికెట్ కేటాయించారన్నారు.

Puduri Jitender Reddy has resigned from the Congress party

టీపీసీసీ సెక్రటరీ, రాష్ట్ర నాయకుడు పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్లో ఆయనతో పాటు 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీకి అర్హుడు కాదని, ఆయనకు వత్తాసు పలుకుతున్న నేతలకే టికెట్ కేటాయించారన్నారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 16, 2023 07:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).