తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్తనందించింది. ఇకపై వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా ఇందుకు సంబంధించిన గళం వినిపించగా వీటిని పరిగణలోకి తీసుకున్న టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యంపై మంత్రి కొండా సురేఖ ఫైర్, టీటీడీ తరపున ధర్మ ప్రచార నిధులను కేటాయించాలని డిమాండ్
TTD good news for Telangana MPs, MLAs, MLCs
తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త..
వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం..@TTDevasthanams @TelanganaCMO pic.twitter.com/vdvi2PJJHd
— Telangana Awaaz (@telanganaawaaz) December 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)