Telangana Shocker: ప్రేమ పేరుతో యువతిని వేధించిన ఇద్దరు యువకులు, పురుగుమందు తాగి, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన యువతి

నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో కల్యాణి(19) అనే యువతిని అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు. ఎవరికి వారే తమను ప్రేమించకుంటే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు..

Telangana Shocker: ప్రేమ పేరుతో యువతిని వేధించిన ఇద్దరు యువకులు, పురుగుమందు తాగి, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన యువతి
Two youth harassed young woman in the name of love. she committed suicide in nalgonda

నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో కల్యాణి(19) అనే యువతిని అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు. ఎవరికి వారే తమను ప్రేమించకుంటే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి కల్యాణికి సదరు యువకులు ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో విరక్తి చెందిన కల్యాణి పురుగుమందు తాగి, విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.. స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.  ప్రేమ‌ను ఒప్పుకోలేద‌ని యువ‌తి త‌ల్లిదండ్రుల‌ను అడ్డంగా నరికేసిన ఉన్మాది, అడ్డొచ్చిన య‌వ‌తి, అమె సోద‌రుడిపైనా తల్వార్ తో దాడి

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 11, 2024 02:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).