Telangana Shocker: ప్రేమ పేరుతో 9వ తరగతి విద్యార్థినికి వేధింపులు, ఆత్మహత్య యత్నం, వికారాబాద్‌లో విషాద సంఘటన

9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా అంటూ 10వ తరగతి విద్యార్థి వేధించిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వికారాబాద్ - బంట్వారం మండలం తుర్మామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానంటూ వేధించారు 10వ తరగతి విద్యార్థి. అయితే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది బాలిక.

Telangana Shocker: ప్రేమ పేరుతో 9వ తరగతి విద్యార్థినికి వేధింపులు, ఆత్మహత్య యత్నం, వికారాబాద్‌లో విషాద సంఘటన
Vikarabad..10th class student harassed 9th class student

9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా అంటూ 10వ తరగతి విద్యార్థి వేధించిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వికారాబాద్ - బంట్వారం మండలం తుర్మామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానంటూ వేధించారు 10వ తరగతి విద్యార్థి. అయితే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది బాలిక.  వేప చెట్టుకు కల్లు, గద్వాల జిల్లాలో వింత, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు..వీడియో ఇదిగో

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 31, 2024 05:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).