BYJU’s Layoffs: ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న బైజూస్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
నగదు కొరత నేపథ్యంలో ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వందలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కసరత్తు చివరి దశలో ఉన్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. నివేదికల ప్రకారం, నోటీసు వ్యవధిని అందించకుండానే కంపెనీ కార్మికులను వెళ్లగొడుతోంది.
- Read in
- తెలుగు
నగదు కొరత నేపథ్యంలో ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వందలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కసరత్తు చివరి దశలో ఉన్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. నివేదికల ప్రకారం, నోటీసు వ్యవధిని అందించకుండానే కంపెనీ కార్మికులను వెళ్లగొడుతోంది.దీంతో పాటుగా బైజూ తన వేల మంది ఉద్యోగులకు వరుసగా రెండవ నెల జీతాలను ఆలస్యం చేసింది.ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో, కంపెనీ యాజమాన్యం ఓ ప్రకటనలో వేతనాల పంపిణీలో మళ్లీ జాప్యం జరుగుతుందని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నామని తెలిపింది. బ్యాకింగ్ రంగంలో మొదలైన లేఆప్స్, 430 మంది ఉద్యోగులను తొలగిస్తున్న సిటీ గ్రూప్, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Here's News
BYJU’s Layoffs 2024: Edtech Firm Begins Laying Off Employees via Phone Calls Without Giving Any Notice Period Amid Financial Crisis #BYJUs #Layoffs #Layoffs2024 #Edtech #BYJUsFinancialCrisis #Jobs #Employees #Workforce https://t.co/Vx8972QfVF
— LatestLY (@latestly) April 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 02, 2024 08:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

