Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ డౌన్, లాగిన్ సమస్యలతో సతమతమైన నెటిజన్లు, ఫిర్యాదులతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
మొన్న ట్విట్టర్ డౌన్ అవ్వగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజర్లు ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు
మొన్న ట్విట్టర్ డౌన్ అవ్వగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజర్లు ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడ్డ ఈ అంతరాయం వేలాది మంది వినియోగదారులను ప్రభావితం చేసిందని ఫిర్యాదులు వస్తున్నాయి.
యునైటెడ్ స్టేట్స్‌లో 46,000 కంటే ఎక్కువ మంది, యూకేలో 2,000 మంది, ఇండియా, ఆస్ట్రేలియా నుంచి 1,000 కంటే ఎక్కువమంది దీనిపైన పిర్యాదులు అందించారు. లాగిన్ చేయడం, కంటెంట్‌ను పోస్ట్ చేయడం, యాప్ ఫీచర్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తమ ఫిర్యాదుల్లో తెలిపారు. 2022 సెప్టెంబర్ నెలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సమస్యలు తలెత్తాయని నివేదికలు వెల్లడించాయి.
Here's Tweets
Everyone coming to twitter to confirm Instagram is down.#instagramdown #instagram pic.twitter.com/uxfakyP9s1
— Nisha (@Saxena_Nish01) March 9, 2023
People coming to Twitter after Instagram is down 😂😂 #instagramdown pic.twitter.com/PtKG9A4yQA
— Hrishikesh Kakade (@its_peakaboo) March 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 09, 2023 11:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

