Telangana: డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రోతో ఒప్పందం కుదర్చుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, వీడియో ఇదిగో..
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ సమక్షంలో TAA CEO, NRSC డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం డ్రోన్ పైలట్లకు NRSC అధునాతన శిక్షణ అందించనుంది.

Here's Video and Pics
The #Telangana State #Aviation Academy has signed a MoU with the National Remote Sensing Centre (#NRSC) of the #ISRO to provide advanced training for drone pilots
TAA CEO and NRSC Director signed the agreement, in presence of CM #RevanthReddy and ISRO Chairman.
#Telangana pic.twitter.com/GEUAsIaPiU
— Surya Reddy (@jsuryareddy) February 7, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 08, 2024 11:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).