Bangladesh: ఘోర విషాదం, కరాటోవా నదిలో పడవ మునిగి 23 మంది మృతి, పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతు
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో కరాటోవా నదిలో పడవ మునిగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.
- Read in
- తెలుగు
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో కరాటోవా నదిలో పడవ మునిగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 70 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఎంతమైంది అదృశ్యమయ్యారని కచ్చితంగా సంఖ్య చెప్పలేమన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
At least 23 people were killed and several dozen more were missing after a boat capsized in a river in Bangladesh, police said: AFP
— ANI (@ANI) September 25, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 25, 2022 08:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

