Israel: ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదుల డ్రోన్ దాడి , 9 మంది మృతి,మృతులంతా చిన్నారులే, 30 మందికి గాయాలు, దాడికి పాల్పడింది తామేనని హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ ప్రకటన
ఇజ్రాయెల్‌పై డ్రోన్‌తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ చేసిన ఈ దాడిలో 9 మంది పిల్లలు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయలయ్యాయి. ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లోని డ్రూజ్ పట్టణంలోని మజ్దల్ షామ్స్ వద్ద సాకర్ మైదానం వద్ద ఈ ఘటన జరిగింది. చిన్న పిల్లలు చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Israel, July 28: ఇజ్రాయెల్‌పై డ్రోన్‌తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ చేసిన ఈ దాడిలో 9 మంది పిల్లలు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయలయ్యాయి. ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లోని డ్రూజ్ పట్టణంలోని మజ్దల్ షామ్స్ వద్ద సాకర్ మైదానం వద్ద ఈ ఘటన జరిగింది. చిన్న పిల్లలు చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ జవాన్, పాక్ ఉగ్రవాది హతం |
Here's Tweet:
Major Drone attack by Hezbollah terror group against Israel has killed 9 children and 30 others believed to be seriously injured. The Hezbollah suicide drone hit a soccer field at Majdal Shams, Druze town in Golan Heights of Israel. Major escalation by Hezbollah.#DroneWars… pic.twitter.com/JIMw5bqzMD
— Telangana Awaaz (@telanganaawaaz) July 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

