Operation Kaveri: జెడ్డా నుండి 231 మంది ప్రయాణికులతో బయలుదేరిన 10వ విమానం, అహ్మదాబాద్ చేరుకోనున్న ప్రయాణికులు
సూడాన్‌లో అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి చేపట్టిన సంగతి విదితమే. దీని కింద భారతీయ పౌరులతో కూడిన 10వ విమానం జెడ్డా నుండి బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అహ్మదాబాద్ చేరుకోనున్నారు.

Here's ANI Tweet
Operation Kaveri: 231 Indian evacuees leave Jeddah in Ahmedabad-bound flight
Read @ANI Story | https://t.co/XuFUiDn01L#OperationKaveri #Sudan #Jeddah #Ahmedabad #Indianevacuees pic.twitter.com/0DJUaTbgNw
— ANI Digital (@ani_digital) May 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 02, 2023 11:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).