పాకిస్థాన్(Pakistan)లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు చోటు చేసుకోగా 30 మంది మృతి చెందారు. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన పరస్పర దాడిలో మొత్తం 30 మంది మృత్యువాత పడ్డారు.
అందులో 18 మంది భద్రతా సిబ్బంది కాగా, 12 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. కలాట్ జిల్లాలోని(Baluchistan province) మంగోచార్ ప్రాంతంలో ఉగ్రవాదులు రోడ్డును బ్లాక్ చేసేందుకు ప్రయత్నించగా.. ప్రతిఘటించింది భద్రతా సిబ్బంది. జనవరి 31-ఫిబ్రవరి 1న మధ్య కొనసాగిన ఈ ఆపరేషన్‌లో 18 మంది సైనికులను కోల్పోయినట్టు పాక్ సైన్యం వెల్లడించింది. చైనా లైవ్ షోలో షాకింగ్ సంఘటన.. ఓ యువతిపై దాడి చేసిన భారీ చేప, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Pakistan's Baluchistan province.. 30 people killed!
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు.. 30 మంది మృతి!
భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన పరస్పర దాడిలో మొత్తం 30 మంది మృత్యువాత
అందులో 18 మంది భద్రతా సిబ్బంది కాగా, 12 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం
కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో ఉగ్రవాదులు… pic.twitter.com/NIuSLT1JDF
— BIG TV Breaking News (@bigtvtelugu) February 1, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)