Shinzo Abe Shot: మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు, వేదికపైనే కుప్పకూలిపోయిన షింజో అబే
మాజీ ప్రధాని షింజో అబేపై (Shinzo Abe) హత్యాయత్నం జరిగింది. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో జరిగిన ఓ సమావేశంలో షింజో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడుతుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో షింజో వేదికపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికు తరలించారు

Third video shows the shooting of former Japanese Prime Minister Shinzo Abe and the gunman being taken into custody
NOTE: Video not graphic, but viewer discretion is advised pic.twitter.com/xsskEZzBMQ
— BNO News (@BNONews) July 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 08, 2022 02:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).