బద్వేల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్సీపీ 85,505 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్సీపీ 1,06,088 ఓట్లు సాధించగా.. బీజేపీ 20,583, కాంగ్రెస్ 5968 ఓట్లు సాధించింది. అధికారికంగా మరో రౌండ్ ఫలితం వెలువడాల్సి వుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే, లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాజంపేట సబ్‌కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ మీడియాకు తెలిపారు. తెలంగాణలోని హూజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కూడా మంగళవారం వెలువడనుంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా మరో 27 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకూ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందులో దాద్రానగర్ హవేలీ, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 30న ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే.
-
Fashion Tips: సన్ స్క్రీన్ వాడుతున్నారా అయితే సన్ స్క్రీన్ కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే అనేక అనర్ధాలు వస్తాయి..
-
Food Tips: టిఫిన్ బాక్స్ లోకి సింపుల్ గా ఈజీగా రెడీ అయ్యే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
-
Astrology: మకర రాశి వారికి 2025వ సంవత్సరం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఏలినాటి శని నుండి వీరికి విముక్తి కలుగుతుంది..
-
Union Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా, పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధుల పెంపు..వివరాలివే
-
Astrology: జనవరి 5న గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
-
Astrology: జనవరి 2 నుండి ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి. వీరు పట్టిందల్లా బంగారమే..
-
Man Body On Vehicle Roof: మృతదేహానికి కూడా గౌరవం లేదా? అంబులెన్స్ కు డబ్బులు లేక శవాన్ని వాహనంపై కట్టి తీసుకెళ్లిన కుటుంబం
-
Barabanki Shocker: దారుణం, కొట్టాడని స్కూలులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన విద్యార్థిపై టీచర్ కత్తితో దాడి, వీడియో ఇదిగో..
-
Man Beats Bank Manager: వీడియో ఇదిగో, ఫిక్స్డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరిగిందని బ్యాంక్ మేనేజర్ని చితకబాదిన కస్టమర్
-
America: 102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం, ప్రపంచంలోనే ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి
-
Kolkata Shocker: టీచర్ కాదు కామాంధుడు, నాతో అప్పుడప్పుడూ రూంలో గడిపితే నీకు చదువులో సహకరిస్తా, విద్యార్థినికి దారుణంగా వేధింపులు, సస్పెండ్ చేసిన యాజమాన్యం
-
Andhra Pradesh Horror: దారుణం, క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు, యచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన
-
Tamil Nadu Shocker: తీవ్ర విషాదం వీడియో, కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్, కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన కూలి
-
Indonesia Floods: కార్లు వరదలకు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, సుమత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు, 12 మందికి పైగా మృతి
-
Game Changer Trailer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న గేమ్ ఛేంజర్
-
Tragedy In Hit 3 Movie Shooting: నాని హిట్ 3...సినిమా షూటింగ్లో విషాదం, గుండెపోటుతో సినిమాటోగ్రఫర్ కేఆర్ క్రిష్ణ మృతి
-
Telangana Shocker: తీవ్ర విషాదం, వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీ కట్టలేక దంపతులు ఆత్మహత్య, అనాధలైన ఇద్దరు పిల్లలు
-
SSMB29: రాజమౌళి - మహేష్ బాబు చిత్రానికి ముహుర్తం ఫిక్స్, జనవరి చివరి వారం నుండి షూటింగ్ ప్రారంభం, ఫ్యాన్స్‌కు పండగే
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో