Lady Aghori at Kotappa Konda Temple: కోటప్ప కొండ క్షేత్రంలో లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా కోటప్ప కొండలో పర్యటించారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

Lady Aghori at Kotappa Konda Temple: కోటప్ప కొండ క్షేత్రంలో లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)
Lady Aghori at Kotappa Konda (Credits: X)

Hyderabad, Nov 11: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ (Lady Aghori) ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా కోటప్ప కొండలో పర్యటించారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు.

నిర్మల్ రోడ్డు మీద రాజసం ఒలకబోస్తూ పెద్దపులి సంచారం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి..!

Here's Video:

కుంభమేళాకు కూడా

కుంభమేళా ఆహ్వానం మేరకు మూడు రోజుల పాటు అక్కడికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తానని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తన పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు.

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం, అధికారులను అప్రమత్తం చేసిన అటవీ శాఖ సిబ్బంది..వీడియో

(The above story first appeared on LatestLY on Nov 11, 2024 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).