Pawan Kalyan Selfie With Daughter: తండ్రితో క‌లిసి ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమార్తె, వైర‌ల్ గా మారిన తండ్రీ కూతుళ్ల సెల్ఫీ

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.

Pawan Kalyan Selfie With Daughter: తండ్రితో క‌లిసి ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమార్తె, వైర‌ల్ గా మారిన తండ్రీ కూతుళ్ల సెల్ఫీ
Pawan Kalyan Selfie With Daughter

Kakinada, AUG 15: ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. అయితే జెండా ఎగుర‌వేసిన అనంత‌రం వేదిక‌పై పైకి వ‌చ్చిన ప‌వ‌ణ్ క‌ల్యాణ్ త‌న కూతురు ఆద్య కొణిదెలతో క‌లిసి సెల్ఫీ (Selfie With Daughter) దిగాడు.

 

త‌న తండ్రి సెల్ఫీ తీస్తుండ‌గా.. క్యూట్‌గా ఫోజు ఇచ్చింది ఆద్య. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).