Fire Accident In Khammam: ఖమ్మం మార్కెట్‌ యార్డులో అగ్నిప్రమాదం.. గోడౌన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 1500 బస్తాల పత్తి పూర్తిగా దగ్ధం

ఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేస్తుంది. ఈ ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 1500 బస్తాలకు పైగా పత్తి దగ్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం మార్కెట్లో ఖరీదుదారుడు చిట్టూరు శ్రీనుకి సంబంధించిన పత్తి బస్తాలుగా గుర్తించారు.

Fire Accident In Khammam: ఖమ్మం మార్కెట్‌ యార్డులో అగ్నిప్రమాదం.. గోడౌన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 1500 బస్తాల పత్తి పూర్తిగా దగ్ధం
twitter

ఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేస్తుంది.  ఈ ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 1500 బస్తాలకు పైగా పత్తి దగ్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం మార్కెట్లో ఖరీదుదారుడు చిట్టూరు శ్రీనుకి సంబంధించిన పత్తి బస్తాలుగా గుర్తించారు. ఈ సంఘటనలో వ్యాపారికి సుమారు 30 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. మంటలను అదుపు చేసేందుకు రెండు ఫైరింజన్ల సహాయంతో అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్న త్రీటౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని విషయంపై ఆరా తీస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 10, 2023 03:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).