Hyderabad Teenage girl sexually assaulted by her friend(X)

Hyd, Nov 16:  హైదరాబాద్ - హయత్ నగర్లో యువతిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తి తనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఫ్రెండుగా ఉంటు తరువాత తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నాడని తెలిపింది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని.

ఇద్దరు సరదాగా కలిసి ఉన్న సమయంలో దిగిన ఫోటోస్, విడియోలు అందరికి చూపిస్తా అంటూ మరియు యువతి కాలేజీ నుండి వస్తున్న సమయంలో వెంటపడి.. బలవంతంగా తన బైక్ మీద ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి హత్యాచారం చేసాడని ఆరోపించింది. విద్యార్థిని.  కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్, కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలో వెల్లడి

Here's Video:

చాలా సార్లు కాలేజీలో వెంటబడి కొట్టాడని, బంధువుల అందరికి ఫోన్ చేస్తు మీ బిడ్డని చంపుతా అని బెదిరిస్తున్నాడు అని ఆవేదన వ్యక్తం చేసింది. యువతి ఇంటికే వచ్చి అడ్డుపడ్డ తన తండ్రి మీద దాడికి దిగాడని అంతేకాకుండా తనకు తెలిసిన కొంత మంది అమ్మాయిలలో ఇలానె బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపింది యువతి. గతంలో కూడా నాగార్జునసాగర్లో కంప్లైంట్ ఇవ్వగా అక్కడ కూడా కేసు అయ్యిందని తెలిపారు పోలీసులు.