Balakrishna Met CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ, మర్యాదపూర్వక భేటీనా? ట్రస్ట్ పనికోసమేనా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth reddy) తెలుగుదేశం పార్టీ నేత టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
Hyderabad, May 26: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth reddy) తెలుగుదేశం పార్టీ నేత టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
#NandamuriBalakrishna Meets Telangana CM #RevanthReddy pic.twitter.com/hJVONLrnZm
— KLAPBOARD (@klapboardpost) May 26, 2024
ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(The above story first appeared on LatestLY on May 26, 2024 12:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

