ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుల పురస్కారాలను పునరుద్ధరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఉగాదినాటికి అవార్డుల ప్రదానోత్సవం జరిగేలా చూస్తామన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని మంత్రి చెప్పారు. మురళీ మోహన్ విజ్ఞప్తి మేరకు నంది పురస్కారాల విషయమై సినీ పెద్దలను త్వరలోనే ఆహ్వానిస్తానని, అందరం కలసివెళ్లి ముఖ్యమంత్రితో చర్చిద్దామని సూచించారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సినిమాలకు నంది అవార్డుల ప్రదానం జరగడం లేదు. చివరిసారిగా 2017లో నంది అవార్డుల ప్రదానం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డులు ఇస్తామని ఏపి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఇటీవల ప్రకటించారు.
-
Sankranthi Greetings: మీ బంధుమిత్రులకు WhatsApp, Facebook, Instagram ద్వారా శుభాకాంక్షలు తెలపండి…
-
Sankranthi Wishes In Telugu 2025: మకర సంక్రాంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు Full HD Images Photo Greetings రూపంలో ఇలా తెలియజేయండి..
-
Padi Koushik Reddy Arrest: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు, డాక్టర్ సంజయ్‌పై పరుష పదజాలం..అదుపులోకి
-
TCS Hiring Alert: క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 40 వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్న టీసీఎస్
-
Pongal Celebrations: వీడియో ఇదిగో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
24H Dubai 2025: వీడియో ఇదిగో, దుబాయ్ కార్ రేసింగ్‌లో సత్తా చాటిన హీరో అజిత్ కుమార్ టీం, రేస్‌లో మూడోస్థానంలో ..
-
Man Body On Vehicle Roof: మృతదేహానికి కూడా గౌరవం లేదా? అంబులెన్స్ కు డబ్బులు లేక శవాన్ని వాహనంపై కట్టి తీసుకెళ్లిన కుటుంబం
-
Barabanki Shocker: దారుణం, కొట్టాడని స్కూలులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన విద్యార్థిపై టీచర్ కత్తితో దాడి, వీడియో ఇదిగో..
-
Man Beats Bank Manager: వీడియో ఇదిగో, ఫిక్స్డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరిగిందని బ్యాంక్ మేనేజర్ని చితకబాదిన కస్టమర్
-
America: 102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం, ప్రపంచంలోనే ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి
-
Kolkata Shocker: టీచర్ కాదు కామాంధుడు, నాతో అప్పుడప్పుడూ రూంలో గడిపితే నీకు చదువులో సహకరిస్తా, విద్యార్థినికి దారుణంగా వేధింపులు, సస్పెండ్ చేసిన యాజమాన్యం
-
Andhra Pradesh Horror: దారుణం, క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు, యచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన
-
Tamil Nadu Shocker: తీవ్ర విషాదం వీడియో, కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్, కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన కూలి
-
Indonesia Floods: కార్లు వరదలకు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, సుమత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు, 12 మందికి పైగా మృతి
-
Pongal Celebrations: వీడియో ఇదిగో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
24H Dubai 2025: వీడియో ఇదిగో, దుబాయ్ కార్ రేసింగ్‌లో సత్తా చాటిన హీరో అజిత్ కుమార్ టీం, రేస్‌లో మూడోస్థానంలో ..
-
24H Dubai 2025: వీడియో ఇదిగో, భార్య షాలినికి ముద్దు ఇచ్చిన హీరో అజిత్ కుమార్, దుబాయ్ కార్ రేసింగ్‌లో మూడోస్థానంలో నిలిచిన కోలీవుడ్ స్టార్ హీరో టీం
-
Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో ఒక్క రోజే కోటి మంది పుణ్యస్నానాలు,భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్లు
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో