MLA Raja Singh At New Secretariat: ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఘోర అవమానం, సెక్రెటేరియట్ లోకి వెళ్తుంటే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, మంత్రి తలసాని ఆహ్వానిస్తే వచ్చాను అంటున్న రాజాసింగ్..
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను కొత్త సచివాలయం గేటు వద్ద భద్రతాధికారులు అడ్డుకున్నారు. పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు ఫోన్ చేసి అవమానించారని రాజా సింగ్ మండిపడ్డారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను కొత్త సచివాలయం గేటు వద్ద భద్రతాధికారులు అడ్డుకున్నారు. పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు ఫోన్ చేసి అవమానించారని రాజా సింగ్ మండిపడ్డారు. నగర ఎమ్మెల్యేలతో సమావేశమైన తలసాని పిలిస్తేనే సచివాలయానికి వచ్చానన్నారు. కేవలం ఎమ్మెల్యేలను సచివాలయంలోకి రానివ్వకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలోకి ప్రజాప్రతినిధులను అనుమతించకపోవడం సిగ్గుచేటన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్కు చేదు అనుభవం - TV9#secretariate #rajasingh #tv9telugu pic.twitter.com/o1E07Ex2ms
— TV9 Telugu (@TV9Telugu) May 6, 2023
(The above story first appeared on LatestLY on May 06, 2023 04:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

