వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం.
డబ్బు, పలుకుబడి ఉన్నవారిని ఆ యువతి లొంగదీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఎస్ఐ హరీష్‌ను కూడా ప్రేమలోకి దించిందని తెలుస్తోంది. ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం
Here's Tweet:
వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు
హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం.
డబ్బు, పలుకుబడి ఉన్నవారిని ఆ యువతి లొంగదీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఎస్ఐ హరీష్‌ను కూడా ప్రేమలోకి దించిందని… https://t.co/oByyEiUwcx pic.twitter.com/HnEdaIGTJM
— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024
ఈ నెల 14న ఎంగేజ్మెంట్ ఉండగా.. హరీష్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ యువతి హరీష్‌తో పాటే ఉంది. దీంతో ఈ విషయాలు తెలియడంతో మనస్తాపానికి గురై ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక యువతి బెదిరించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.