Military Base Attacks By Jihadists: మాలీలో జిహాదిస్టుల మారణహోమం, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు, 15మంది సైనికులు 49 మంది అమాయక పౌరులు మృతి
ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు (Jihadists) దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ (Mali Boat), ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. ప్రయాణికుల పడవ, సైనిక స్థావరాలపై జరిగిన దాడిలో 64 మంది మరణించారని మాలీ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడుల్లో మాలి బోటులో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. నై
North Mali, SEP 08: ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు (Jihadists) దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ (Mali Boat), ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. (military base attacks by jihadists) ప్రయాణికుల పడవ, సైనిక స్థావరాలపై జరిగిన దాడిలో 64 మంది మరణించారని మాలీ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడుల్లో మాలి బోటులో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు.
Militants attack boat in northeast Mali, killing at least 49 civilians - Reuters
— BNO News (@BNONews) September 7, 2023
నైజర్ నదిపై టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద ఆర్మీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. ఈ దాడులను అల్-ఖైదాకు అనుబంధంగా ఉన్న సమూహం జిహాదీలు చేశారని సమాచారం.
(The above story first appeared on LatestLY on Sep 08, 2023 08:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

