చదువు చెప్పాల్సిన ఓ టీచర్ తన స్టూడెంట్ తో కామదాహం తీర్చుకుంది. పాఠాలు చెప్పాల్సిన పిల్లాడితో శృంగార కార్యం కొనసాగించింది. స్కూల్ గదిలో ఎవరు లేని సమయంలో మైనర్ కుర్రాడితో రాసలీలలు నడిపింది. చివరికి ఆ టీచర్ అడ్డంగా బుక్ అయి.. జైలు పాలయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలో పైజ్ మోర్లీ అనే 22 ఏళ్ల యువతి టీచర్ పని చేస్తోంది. పాఠాలు చెప్పే క్లాస్‌లోని ఓ మైనర్ కుర్రాడిపై ప్రేమ పెంచుకున్న ఆ టీచరమ్మ, అతడితో కామ దాహం తీర్చుకోవాలనుకుంది. గత నెల రోజులుగా ఆ కుర్రాడితో రాసలీలలు మొదలుపెట్టింది. స్కూలు అయిపోయిన తర్వాత క్లాసు గదికి గొళ్లెం పెట్టి లైట్లు తీసేసి ఆ కుర్రాడితో కామ క్రీడలు ఆడేది.
MP Shocker: అక్కను చూసేందుకు వచ్చిన మరదలిపై బావ అత్యాచారం ...
గతవారం బాగా పొద్దుపోయిన తర్వాత కురాడితో కలిసి ఆ టీచర్ తన కామ క్రీడలు ప్రారంభించింది. ఇంతలో స్కూల్ యాజమాన్యం సీసీ కెమెరా ద్వారా జరిగిన వ్యవహారాన్ని గమనించండి వెంటనే పోలీసులను పిలిచి ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థితో అసభ్యకరమైన రైతుల ప్రవర్తిస్తున్న టీచర్ను వెంటనే అరెస్టు చేసి పోలీసులు ఆమెను న్యాయస్థానంలో హాజరు పరిచారు. విద్యార్థిని లోబరచుకోవడం, మైనర్‌తో రొమాంటిక్ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం వంటి అభియోగాలతో పైజ్ మోర్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు.