NBK107 First Hunt Teaser (Photo-Video Grab)

Hyderabad, March 3: బాలయ్య (Balakrishna) 107వ సినిమాగా వచ్చిన 'వీరసింహారెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శ్రీముఖి (Srimukhi) ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల (Sreeleela) నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు.

గే ఫ్రెండ్స్‌ అనుభవంపై అనసూయ సంచలన వ్యాఖ్యలు, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్‌ ఉన్నారని, నాకు ఎవరితో ఆ అనుభవం కాలేదని వెల్లడి