Balakrishna Fell Down: అభిమానులకు అభివాదం చేస్తూ వెనక్కి పడిపోయిన బాలకృష్ణ... వీడియో ఇదిగో!
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న హిందూపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో వాహనంపై నిలుచున్న బాలకృష్ణ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, కొద్దిలో ప్రమాదం తప్పింది.
Hindupur, Jan 27: టీడీపీ (TDP) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నిన్న హిందూపురంలో (Hindupur) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో వాహనంపై నిలుచున్న బాలకృష్ణ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, కొద్దిలో ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా వాహనం కదలడంతో ఆయన వెనక్కిపడిపోయారు. అయితే వాహనంపై (Vehicle) ఉన్న ఇతర నేతలు ఆయనను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. కాగా, బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా తగిలివచ్చాయి.
BREAKING: హిందూపురంలో ప్రచార వాహనంపై నుంచి పడబోయిన బాలకృష్ణ.. కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో తుళ్లి వెనక్కి పడిపోయిన బాలకృష్ణ..#Balakrishna #NandamuriBalakrishna #Hindupur #TDP #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/i9TdWSme5A
— NTV Telugu (@NtvTeluguLive) January 26, 2023
(The above story first appeared on LatestLY on Jan 27, 2023 07:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

