Clash at Devara Movie (Credits: X)

Vijayawada, Sep 27: కడపలోని (Kadapa) రాజా ధియేటర్ లో 'దేవర' మూవీ (Devara Movie) ప్రదర్శన సమయంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టికెట్స్ లేకుండానే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లోకి దూసుకొచ్చిన క్రమంలో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో కంగుతిన్న థియేటర్ యాజమాన్యం వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన ఫ్యాన్స్.. థియేటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం తీవ్రమైంది. ఈ క్రమంలో కొంతమంది ఫ్యాన్స్ సిబ్బందిని చితకబాదారు. దీంతో హాల్ లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో నిర్వాహకులు షోను నిలిపేశారు.

మూడు సూప‌ర్ కంప్యూట‌ర్ల‌ను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని మోడీ, దేశీయంగా రూ. 130 కోట్ల‌తో ప‌ర‌మ రుద్ర కంప్యూటర్ల త‌యారీ

Here's Video: 

ప్రేక్షకుల షాక్

థియేటర్ సిబ్బంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరిగిన ఈ ఘర్షణతో సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు. ఫ్యామిలీతో వచ్చిన కొందరు మహిళలు జరిగిన ఉద్రిక్తతలకు ఒకింత ఆందోళన చెందారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు గలాటాకు కారణమైన యువకులను చెదరగొట్టారు.

మోదీ ఏమి దేవుడు కాదు, అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు, మమ్మల్ని అసెంబ్లీలో చూడటం బీజేపీకి చాలా బాధగా ఉన్నట్లుందంటూ చురక