Latest OTT Releases This Week: ఒక్క రోజే 10 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్, ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేసుకోండి
ప్రతీవారం లాగే ఈవారం కూడా మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి.ఈ వారం థియేటర్లలో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో పెద్ద సినిమాలు ఏవీ లేవు. చాలా వరకు పరిచయం లేని హీరోల సినిమాలు, మిగిలిపోయిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాబట్టి వాటిని థియేటర్లకు వెళ్లి చూడాలా? ఓటీటీ రిలీజ్ వరకు ఆగాలా అన్నది మీ ఇష్టం.
ప్రతీవారం లాగే ఈవారం కూడా మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి.ఈ వారం థియేటర్లలో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో పెద్ద సినిమాలు ఏవీ లేవు. చాలా వరకు పరిచయం లేని హీరోల సినిమాలు, మిగిలిపోయిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాబట్టి వాటిని థియేటర్లకు వెళ్లి చూడాలా? ఓటీటీ రిలీజ్ వరకు ఆగాలా అన్నది మీ ఇష్టం. పిల్లల కోసం ప్రభాస్ బిగ్ సర్ ప్రైజ్, బుజ్జితో కలిసి సైలెంట్ గా యానిమేషన్ సిరీస్ తీసిన కల్కి టీం, రేపే ఓటీటీలో విడుదల
స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు త్వరలోనే ముగియనున్నాయి. సమ్మర్‌ను క్యాష్ చేసుకునేందుకు రిలీజైన సినిమాలను కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. ఈ వీకెండ్‌లో మీరు ఓటీటీల్లో చూసేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.
నెట్‌ఫ్లిక్స్
ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31
రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31
లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01
అమెజాన్ ప్రైమ్
బుజ్జి అండ్ భైరవ(యానిమేటేడ్ సిరీస్)- మే 31
హాట్‌స్టార్
జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31
జియో సినిమా
దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31
లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31
ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31
ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01
జీ5
హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31
సైనా ప్లే
పొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31
ఆహా
ప్రాజెక్ట్- జెడ్- మే 31
(The above story first appeared on LatestLY on May 30, 2024 10:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

