K. Viswanath Wife Passes Away: కళాతపస్వి కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం.. విశ్వనాథ్ అర్ధాంగి కన్నుమూత.. ఈ నెల 2న కె.విశ్వనాథ్ మృతి
కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూయగా, నిన్న ఆయన అర్ధాంగి జయలక్ష్మి (86) తుదిశ్వాస విడిచారు. జయలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు.
Hyderabad, Feb 27: కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ (K. Viswanath) కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూయగా, నిన్న ఆయన అర్ధాంగి జయలక్ష్మి (86) (Jayalakshmi) తుదిశ్వాస విడిచారు. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, కొన్నిరోజుల వ్యవధిలోనే కె.విశ్వనాథ్ దంపతులు ఈ లోకాన్ని వీడడం వారి కుటుంబ సభ్యులను మరింత విచారానికి గురిచేస్తోంది.
Legendary Director K Viswanath gari wife Jayalakshmi (86) Garu passed away due to illness.
Om Shanthi pic.twitter.com/zdGsJ3tVV7
— Vamsi Kaka (@vamsikaka) February 26, 2023
(The above story first appeared on LatestLY on Feb 27, 2023 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

