Laila Movie Third Single Out: ట్రెండ్‌కు తగ్గట్లు విశ్వక్‌ సేన్‌ లైలా మూవీ మూడో సాంగ్, కోయ్ కోయ్‌ అంటూ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

రెండు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా మూవీ నుంచి ఓహో రత్తమ్మా అనే థ‌ర్డ్ సింగిల్‌ను (Third Single) విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ పాట‌లో రీసెంట్‌గా వైర‌ల్ అయిన కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అనే లిరిక్స్ వాడారు. పెంచల్ దాస్ లిరిక్స్ అందిస్తూ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.

Laila Movie Third Single Out: ట్రెండ్‌కు తగ్గట్లు విశ్వక్‌ సేన్‌ లైలా మూవీ మూడో సాంగ్, కోయ్ కోయ్‌ అంటూ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌
Laila Movie Third Single Out

Hyderabad, JAN 31: మాస్​ కా దాస్ విశ్వక్‌ సేన్ (Vishwak Sen) మ‌రో క్రేజీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘లైలా’ (Laila Movie). ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సాహు గార్ల‌పాటి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు రెండు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా మూవీ నుంచి ఓహో రత్తమ్మా అనే థ‌ర్డ్ సింగిల్‌ను (Third Single) విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ పాట‌లో రీసెంట్‌గా వైర‌ల్ అయిన కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అనే లిరిక్స్ వాడారు.

Laila Movie Third Single Out

పెంచల్ దాస్ లిరిక్స్ అందిస్తూ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.  బార్బర్ సోన్, లైలా అనే రెండు పాత్ర‌ల్లో విశ్వ‌క్ ఇందులో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 09:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).