Pawan OG Movie Update: డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో .. స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా పవన్ 'ఓజీ' సినిమా... ‘సముద్రఖని’ తమిళ రీమేక్ పూర్తిచేసిన పవన్
Pawan (Credits: Twitter)

Hyderabad, April 23: పవర్ స్టార్ (Power star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' (HariHara Veeramallu) సినిమా సెట్స్ పైనే ఉండగానే, పవన్ ఇటీవల సముద్రఖని (Samudrakhani) దర్శకత్వంలో తమిళ సినిమా రీమేక్ ను కూడా పూర్తిచేశాడు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రను సాయితేజ్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత 'వీరమల్లు' సెట్స్ పైకి వెళతాడని అభిమానులు అనుకున్నారు. కానీ పవన్ డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగులో పాల్గొన్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ముంబైలో మొదలైంది. కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ కూడా షూటింగుకి హాజరైంది. 'ఓజీ' టైటిల్ తో ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి.

Nitya Shetty Bathroom Video: స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్, బాత్‌టబ్‌లో నగ్నంగా ఉన్న వీడియో వైరల్, ఇదేం పోయే కాలమంటూ నెటిజన్ల ఫైర్

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో..

ఈ సినిమా కథ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. ఖరీదైన కార్లు .. ఛేజింగులు .. భారీ యాక్షన్ సీన్స్ మధ్య ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఇంతకుముందు పవన్ కల్యాణ్ ను ఎవరూ చూపించని విధంగా ఈ సినిమాలో సుజీత్ చూపించనున్నాడని అంటున్నారు. ఈ స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ పై అభిమానుల అంచనాలు అప్పుడే మొదలయ్యాయి.

Bhojpuri Actress Suman Kumari: భోజ్ పురీ నటి సుమన్ కుమారీ అరెస్ట్.. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆరోపణలు.. బాధితురాళ్ళ రక్షణ