SIIMA Awards 2024: సైమా అవార్డుల్లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా.. ఉత్తమ చిత్రం బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

దుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేసే సైమా అవార్డులను ఇప్పటికే 11 సార్లు ఇచ్చారు.

SIIMA Awards 2024: సైమా అవార్డుల్లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా.. ఉత్తమ చిత్రం బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
SIIMA Awards 2024 (Credits: X)

Dubai, Sep 15: దుబాయ్ లో (Dubai) సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) (SIIMA) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేసే సైమా అవార్డులను ఇప్పటికే 11 సార్లు ఇచ్చారు. 12వ సారి  జరుగుతున్న తాజా సైమా అవార్డుల్లో నేచురల్ స్టార్ నాని హవా చాటారు. దసరా సినిమాకు ఉత్తమ నటుడుగా నాని అవార్డు అందుకున్నారు. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు పలు క్యాటగిరీల్లో అవార్డులు దక్కించుకున్నాయి.

ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి సినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే విజ‌య్ 69, ఇంత‌కీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

సైమా విజేతలు.. పూర్తి వివరాలివే

  • ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
  • ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)
  • ఉత్తమ నటుడు: నాని (దసరా)
  • ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్ చాయిస్): ఆనంద్ దేవరకొండ (బేబీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్ చాయిస్): మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)
  • ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
  • ఉత్తమ సహాయ నటి: బేబీ ఖియారా ఖాన్(హాయ్ నాన్న)
  • ఉత్తమ హాస్యనటుడు: విష్ణు ఓఐ (మ్యాడ్)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహబ్(హాయ్ నాన్న, ఖుషి)
  • ఉత్తమ గేయ రచయిత: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా - బేబీ)
  • ఉత్తమ గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు - బలగం)
  • ఉత్తమ నూతన హీరో: సంగీత్ శోభన్(మ్యాడ్)
  • ఉత్తమ నూతన నటి : వైష్ణవి చైతన్య(బేబీ)
  • ఉత్తమ నూతన దర్శకుడు: శౌర్యువ్‌(హాయ్‌ నాన్న)
  • ఉత్తమ నూతన నిర్మాత: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌(హాయ్‌ నాన్న)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్: భువన గౌడ(సలార్)
  • సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: సందీప్ రెడ్డి వంగా

అభిమానికి ఎన్టీఆర్‌ వీడియో కాల్..దేవర సినిమా చూడాలనేది చివరి కోరిక  అన్న దానిపై స్పందించిన తారక్, అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష 

(The above story first appeared on LatestLY on Sep 15, 2024 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).