Sarileru Neekevvaru: 'ప్రాణాలు ఎదురుపంపే వాడు సైనికుడు'! భారత ఆర్మీకి 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ సాంగ్ తో ఘనమైన నివాళి అర్పించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. వింటే ఛాతి నిండుగా పెరిగే అలాంటి మరికొన్ని తెలుగు పాటలు.
ఇండియన్ ఆర్మీకి నివాళినిస్తూ 'సరిలేరు నీకెవ్వరు' పాట విడుదల సందర్భంగా దేశం కోసం ప్రాణాలను ఎదురుపంపే సైనికుడికి సెల్యూట్, హ్యాపీ ఇండిప్ర్ండెన్స్ డే, జైహింద్! అని మహేశ్ ట్వీట్ చేశారు. ఇంకా అలాంటి పాటలు ఇక్కడ చూడొచ్చు....
ఈరోజు 73వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేశ్ ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణగా పవర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్‌గా కనివిందు చేయనున్నారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి డెరెక్షన్ చేస్తున్నారు. మ్యూజిక్ దేవీశ్రీ ప్రసాద్.
ఇండియన్ ఆర్మీకి నివాళినిస్తూ 'సరిలేరు నీకెవ్వరు' పాట విడుదల సందర్భంగా దేశం కోసం ప్రాణాలను ఎదురుపంపే సైనికుడికి సెల్యూట్, హ్యాపీ ఇండిప్ర్ండెన్స్ డే, జైహింద్! అని మహేశ్ ట్వీట్ చేశారు.
సరిలేరు నీకెవరు...
Super Star Mahesh in a new avatar as an India Army Major. (Click here to know more).
-----------------------------------------------------------------------------------------------
ఓ సైనికా...
ఐ యామ్ ఎన్ ఇండియన్...
సత్యం పలికే హరిశ్చంద్రులం...
పుణ్యభూమి నాదేశం...
జననీ జన్మభూమిశ్చ...
(The above story first appeared on LatestLY on Aug 15, 2019 01:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

