Jagan Boating (Photo-Video Grab)

వైఎస్సార్‌ లేక్‌వ్యూ రెస్టారెంట్‌ వద్ద దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌. సీబీఆర్‌ వద్ద బోటింగ్‌ జెట్టీలో సీఎం జగన్‌.. ఎంపీ అవినాష్‌ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి బోటింగ్‌ చేశారు. వైయస్ఆర్ జిల్లా పార్నపల్లి రిజర్వాయర్ లో బోటింగ్ జెట్టీని ప్రారంభించారు సీఎం వైయస్ జగన్.

Here's Video