అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలిచారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి. అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు అని...సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదు.. అనుకోకుండా జరిగిన ఘటన అన్నారు. ఈ కేసులో ఇతరులను అరెస్ట్ చేయకుండా, A11గా ఉన్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదు అన్నారు. అదో సినిమానా? స్మగ్లింగ్ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు
AP BJP President, MP Purandeswari supports Allu Arjun
అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదు.. అనుకోకుండా జరిగిన ఘటన
ఈ కేసులో ఇతరులను అరెస్ట్ చేయకుండా, A11గా ఉన్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదు - బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి pic.twitter.com/BtyKSxnCh4
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2024