exam students

Newdelhi, Nov 24: ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో (IIM) ఎంబీఏ (MBA) వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్‌ (CAT) ఎగ్జామ్‌ ఆదివారం జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఐఐఎం కోల్‌ కతా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం మూడు సెషన్లల్లో క్యాట్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 8:30 గంటల నుంచి 10:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30గంటలకు రెండో సెషన్‌, సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

వాహనాలకు నంబరు ప్లేట్లు లేకపోతే కఠిన చర్యలు: ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవీస్‌

తెలంగాణలో సెంటర్లు ఇవే

క్యాట్ పరీక్ష నిర్వహణకు తెలంగాణలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది క్యాట్‌కు జాతీయంగా 3.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి